నిరుద్యోగ భృతి హామీ ఏమైంది?

జోగులాంబ గద్వాల జిల్లా సెంటర్‌లోని వైఎస్సార్ చౌక్ దగ్గర BJYM జిల్లా ప్రెసిడెంట్ బాబుల్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రోగ్రామ్ జరిగింది. ఎలక్షన్స్ టైమ్‌లో 2 లక్షల జాబ్స్, నెలకు ₹4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రామిస్ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేయలేదని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ రామాంజనేయులు ఫైర్ అయ్యారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఇంప్లిమెంటేషన్‌లోనూ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపించారు.




