← Back to news

ట్రైనింగ్‌కు హాజరుకాని 23 మంది సస్పెండ్

By BK· 3h ago· గుంటూరు
ట్రైనింగ్‌కు హాజరుకాని 23 మంది సస్పెండ్

గుంటూరులో ఈ నెల 17న నిర్వహించిన పీవో, ఏపీవో ట్రైనింగ్‌కు హాజరుకాని 23 మంది ఎంప్లాయీస్‌పై కలెక్టర్ సాయికాంత్ వర్మ సీరియస్ అయ్యారు. ఎలక్షన్ డ్యూటీస్ ట్రైనింగ్‌కి అటెండ్ అవ్వని వీరందరినీ సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ జారీ చేశారు. ఎన్నికల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవనే మెసేజ్‌ను అడ్మినిస్ట్రేషన్ ఈ యాక్షన్‌తో ఇచ్చింది.

More in Local