← Back to news

ఎర్రగుంట్లలో ఉద్రిక్తత..!

By Bala· 1d ago
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత..!

కడప జిల్లాకు ఎర్రగుంట్లలో నామినేషన్ల సందర్భంగా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకే వీధికి చెందిన ఇరు పార్టీల నాయకులు నామినేషన్ వేసేందుకు ఒకేసారి బయలుదేరగా, టీడీపీ నాయకులు తమపై దాడికి దిగారని వైసీపీ మహిళలు ఆరోపించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు కర్రలు, చెప్పులతో దాడులు చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More in Local