పోలీసుల కోసం "హిందూ రక్షా దళం" ఏంటిది?
"మేం హిందూ రక్షా దళం. ఢిల్లీ పోలీసులకు సెక్యూరిటీగా వచ్చాం. ఢిల్లీ అంతా ఉన్నాం" అంటూ కొంతమంది చేస్తున్న హల్‌చల్ ఆందోళన కలిగిస్తోంది. అసలు వీళ్లు ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రొటెస్ట్ చేస్తున్న వారిపై ఎందుకు దాడులు చేస్తున్నారు? వీళ్లకు ఈ హక్కు ఎవరిచ్చారు? వీళ్ల వెనక ఉన్నదెవరు? ఇలా ఎన్నో ప్రశ్నలు. పోలీసులు వీళ్లను ఏమీ అనకుండా ఉండటం వల్ల.. దాడులు మరింతగా పెరుగుతున్నాయి. దీనిపై మీరేమంటారు.. మీ ఒపీనియన్ కామెంట్ చెయ్యండి.
