← Back to news

15 అడుగుల గుంతలో పడి వ్యక్తి మృతి

By Lokesh· 2h ago· X

పుణెలోని యెరవాడ ఫిష్ మార్కెట్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. ప్రదీప్ పర్దేశీ అనే వ్యక్తి ఆటోరిక్షాకు సైడ్ ఇచ్చే క్రమంలో అదుపుతప్పి, మున్సిపల్ డ్రైనేజీ పనుల కోసం తవ్విన 15 అడుగుల గుంతలో పడి మృతి చెందాడు. అక్కడ జరుగుతున్న పనుల దగ్గర కనీస భద్రతా ఏర్పాట్లు కూడా లేవని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

More in National