← Back to news

నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారు

By Ram krishna· 23h ago· Y.S.R. Kadapa
నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారు

కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వెళ్తుంటే పోలీసులు తమను అడ్డుకుంటున్నారని YCP కౌన్సిలర్ అభ్యర్థులు ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా SP, ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. రూల్స్ ప్రకారం కేవలం అభ్యర్థులమే వెళ్తామన్నా పోలీసులు ఒప్పుకోవడం లేదని, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ప్రక్రియలో కేవలం TDP వాళ్లకే ఛాన్స్ ఇస్తున్నారని మండిపడ్డారు.

More in Local