← Back to news

కొండారెడ్డిపల్లిలో CM పర్యటన

By Krishna· 17h ago· నాగర్‌కర్నూల్
కొండారెడ్డిపల్లిలో CM పర్యటన

నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో దసరా పండుగ సందర్భంగా ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండనుంది. గ్రామంలో రూ. 3 కోట్లతో కట్టిన ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను ఆయన ఓపెన్ చేసి పబ్లిక్‌కు అంకితం చేస్తారు. రూ. 40 కోట్ల తో కొత్తగా రాబోయే AITI బిల్డింగ్‌కు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా విలేజ్ ప్రజలతో కలిసి సీఎం దసరా సెలబ్రేషన్స్ జరుపుకోనున్నారు.

More in Local