← Back to news

రోడ్డుపై గుంతలు.. ప్రయాణికులకు అవస్థలు

By THOORPATI RAJASHEKAR· 1d ago· Warangal

వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి కొత్తగూడ వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై గుంతల కారణంగా ప్రయాణం నరకప్రాయంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి తమ ఇబ్బందులు తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

More in Local