స్వతంత్ర భరద్వాజ్‌కు బెయిల్

CJP స్టూడెంట్ యాక్టివిస్ట్ తండ్రిపై దాడి చేసిన కేసులో ఇన్‌ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌కు ఢిల్లీ కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. అంతకుముందు సెప్టెంబర్ 15న అతనికి 3 వారాల <a href="https://www.theclearcutnews.com/n/eYh4FG4">ఇంటరిమ్ బెయిల్ </a>ఇస్తూ, ఆ టైమ్‌లో తన ప్రవర్తన ఆధారంగానే రెగ్యులర్ బెయిల్‌పై డెసిషన్ తీసుకుంటామని కోర్టు కండిషన్ పెట్టింది. ఇంటరిమ్ బెయిల్ పీరియడ్‌లో అతని బిహేవియర్ ఓకే అనిపించడంతో ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు. కేసు గురించి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టకూడదని, విక్టిమ్ ఫ్యామిలీని కాంటాక్ట్ చేయకూడదని ముందే రూల్స్ విధించారు.
