అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు

శ్రీకాకుళంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే వేడుకలు జరిగాయి. గర్ల్స్ రైట్స్, ఎడ్యుకేషన్, సేఫ్టీ, ఈక్వల్ ఆపర్చ్యునిటీస్‌పై అవేర్‌నెస్ క్రియేట్ చేశారు. బాల్యవివాహాలను అరికట్టడంతో పాటు బాలికల భవిష్యత్తును మెరుగుపరిచేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ ఈవెంట్‌లో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రమణ, DEO రవి, ప్రసాద్ ఉదండరావు పాల్గొన్నారు.




