సేవ్ సిద్ధాపూర్

రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలం సిద్ధాపూర్ పరిరక్షణ కోసం గ్రామ ప్రజలు, సేవ్ సిద్ధాపూర్ JAC చేపట్టిన మూవ్‌మెంట్‌కు బీజేపీ రాష్ట్ర లీడర్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సపోర్ట్ ప్రకటించారు. గ్రామస్తుల లైఫ్‌స్టైల్‌కు, ఫ్యూచర్ జనరేషన్స్‌కి డ్యామేజ్ చేసే జీఓ నంబర్ 641ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఒపీనియన్ రెస్పెక్ట్ చేసి ఈ ఇష్యూని సాల్వ్ చేయాలన్నారు. ఈ జీఓ రద్దయితేనే సిద్ధాపూర్ ప్రజలు హ్యాపీగా బతుకమ్మ పండుగ జరుపుకోగలరని తెలిపారు.




