పేదలకు బట్టలు పంపిణీ చేసిన కరుణ ట్రస్ట్

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే టార్గెట్‌గా కరుణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం బట్టలు పంపిణీ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ తుమ్మల మహేష్ కుమార్ మాట్లాడుతూ, సొసైటీ సర్వీస్‌లో కరుణ ట్రస్ట్ ఎప్పుడూ ముందే ఉంటుందని, ఫ్యూచర్‌లో మరిన్ని సోషల్ యాక్టివిటీస్ చేపడతామని చెప్పారు. ఈ ప్రోగ్రామ్‌లో ట్రస్ట్ ట్రెజరర్ మౌనమేతో పాటు ఇతర నిర్వాహకులు పాల్గొన్నారు.



