← Back to news

108 రకాల పిండివంటలతో నైవేద్యం

By Gani· 22h ago· East Godavari
108 రకాల పిండివంటలతో నైవేద్యం

తూర్పుగోదావరి జిల్లా గోకవరం దేవీ చౌక్‌లోని కనకదుర్గమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారికి 108 రకాల పిండివంటలతో నైవేద్యం పెట్టారు. రాజా పబ్లిక్ స్కూల్ అధినేత పట్నాల నాగేంద్ర దంపతులు ఈ పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మెంబర్స్ నాగేంద్ర దంపతులను సన్మానించి, అమ్మవారి ఫోటోను గిఫ్ట్‌గా ఇచ్చారు.

More in Local