"బ్యాన్ ఎందుకు?" CM సతీశన్ ఫైర్

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని సోషల్ మీడియా అకౌంట్లను బ్యాన్ చేస్తుండటంపై కేరళం సీఎం సతీశన్ ఫైర్ అయ్యారు. స్వేచ్ఛను హరిస్తున్నారనీ, రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారనీ భగ్గుమన్నారు. టెక్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వాయిస్ వినిపించకుండా చేస్తున్నారని ఆగ్రహించారు. కాంగ్రెస్ సేవాదళ్ హ్యాండిల్‌ను ఇండియాలో నిషేధించడం, సేవాదళ్ ఛీఫ్ ఆర్గనైజర్ శ్రీనివాస్ అకౌంట్‌పై రిస్ట్రిక్షన్స్ విధించడాన్ని సతీశన్ ఖండించారు. దీనిపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్తోంది సేవాదళ్.
