అభ్యర్థుల ప్రకటన వచ్చేవరకు ఆగండి

అరకు నియోజకవర్గంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ క్యాండిడేట్ల ఎంపిక ప్రాసెస్ నడుస్తోందని టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ సియ్యారి దొన్నుదొర తెలిపారు. కూటమి కోఆర్డినేషన్ కమిటీ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు ఎవరూ తమకు తామే అభ్యర్థులమంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు, వీడియోలు పెట్టొద్దని కోరారు.



