← Back to news

రామ్‌చందర్ రావుకు పొన్నం ప్రభాకర్ సవాల్

By Damidi Chandra Reddy· 3h ago· Husnabad, Husnabad, Siddipet

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ MLA, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటర్ల జాబితా సవరణ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావుకు సవాల్ విసిరారు. ఓటు హక్కు కోల్పోయిన వారందరినీ ఎక్కడికి తీసుకురమ్మన్నా తీసుకొస్తానని ఆదివారం స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణపై జరుగుతున్న ఆందోళనలను బీజేపీ తప్పుపట్టడం సరికాదన్నారు. ఈ అంశంపై ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

More in TG