నీళ్లు లేక.. నేలపైనే బతుకమ్మ నిమజ్జనం
TG : జనగామలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ రోజు షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. చెరువులో వాటర్ లేకపోవడం, గవర్నమెంట్ ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయకపోవడంతో మహిళలు బతుకమ్మలను నేలపైనే వదిలేశారు. చెరువులో నీళ్లు లేకపోవడం వలన ఇలా చేయాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


