← Back to news

నామినేషన్ వేసేందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది

By Ram krishna· 17h ago· Y.S.R. Kadapa
నామినేషన్ వేసేందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది

కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు కూడా పోరాడాల్సి వచ్చిందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఆదివారం నామినేషన్ల గడువు ముగిసిన అనంతరం కార్యకర్తలతో మాట్లాడారు. మొదటి రోజు వైసీపీ తరఫున 21 వార్డులకు నామినేషన్లు దాఖలు చేశామని తెలిపారు. తర్వాతి రోజుల్లో పోలీసులు తమ అభ్యర్థులను అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.

More in Local