← Back to news

డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య

By RAFI· 1d ago· Bhadradri Kothagudem
డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దసరా పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీనారాయణ భద్రాచలంలోని ఓ లాడ్జిలో సూసైడ్ చేసుకున్నారు. దసరా మామూళ్ల పేరుతో ఆఫీస్ సిబ్బంది, కొందరు మీడియా వాళ్ళు తనను తీవ్రంగా వేధించారని, కోటి రూపాయిలు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేశారని సూసైడ్ నోట్‌లో రాసినట్లు సమాచారం. ఈ వేధింపులు భరించలేకే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య
డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య

More in Local