దగదర్తి జెడ్పీటీసీ బరిలో సిద్ధేశ్వరరావు

నెల్లూరు జిల్లా దగదర్తి మండల జెడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిగా సిద్ధేశ్వరరావును ఎంపిక చేశారు. కావలి నియోజకవర్గ రాజకీయాల్లో భాగంగా జెడ్పీటీసీ స్థానాలలో వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ జిల్లా నాయకులు సూచించారు. అభ్యర్థిగా సిద్ధేశ్వరరావు ఎంపికపై స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.



