← Back to news

మహాధర్నాను విజయవంతం చేయాలి: CITU

By NRPT· 3h ago· Narayanpet
మహాధర్నాను విజయవంతం చేయాలి: CITU

నారాయణపేటలో CITU జిల్లా కమిటీ సభ్యుడు నరహరి ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల సాధన కోసం అక్టోబర్ 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, నెలకు కనీస వేతనం ₹.30,000 అమలు చేయాలని నరహరి డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరారు.

More in Local