← Back to news

ఎమ్మెల్యేకు విద్యుత్ శాఖ ఉద్యోగుల సన్మానం

By శ్రీనివాస్ నాగర్ కర్నూల్· 1d ago· నాగర్ కర్నూల్ జిల్లా
ఎమ్మెల్యేకు విద్యుత్ శాఖ ఉద్యోగుల సన్మానం

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు చేయించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణను విద్యుత్ శాఖ (INTUC 327) యూనియన్ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా 220/33 కేవీ సబ్‌స్టేషన్, SPM ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ సెంటర్ మంజూరు కావడం హర్షణీయమని పేర్కొన్నారు. డివిజనల్ కార్యాలయం అందుబాటులోకి వస్తే విద్యుత్ సమస్యల పరిష్కారం మరింత సులభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

More in Local