విద్యుత్ శాఖ డివిజన్ మార్పు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో TG NPDCL విద్యుత్ శాఖ పరిధిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి ఇందులో భాగంగా పాల్వంచ విద్యుత్ డివిజన్‌ను అశ్వారావుపేటకు మార్చారు. ఈ మార్పుతో డివిజన్ పరిధిలోని కార్యాలయాల నిర్వహణ, అధికారుల విధులు, విద్యుత్ సరఫరాకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.





