← Back to news

'వనపర్తిని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దుతాం'

By Md Naseer· 22h ago· Kamareddy
'వనపర్తిని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దుతాం'

వనపర్తి ఛాంపియన్‌షిప్ కప్‌-2026 ముగింపు కార్యక్రమం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించారు. మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని, క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది దసరా నాటికి 33 జిల్లాల్లో పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు.

'వనపర్తిని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దుతాం'
'వనపర్తిని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దుతాం'

More in Local