← Back to news

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన రంజిత్ కుమార్

By ARJUN· 22h ago· Jogulamba Gadwal
రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన రంజిత్ కుమార్

జోగులాంబ గద్వాల జిల్లా ఇందువాసి గ్రామానికి చెందిన కూలీలు భారత్‌మాల రోడ్డు యాక్సిడెంట్‌లో ఇద్దరు చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై TRS గద్వాల ఇన్‌చార్జి రంజిత్ కుమార్ బాధితులను పరామర్శించారు. మృతుల ఫ్యామిలీలకు ₹10 వేల చొప్పున, గాయపడిన వారికి ఫైనాన్షియల్ హెల్ప్ అందించారు. TRS నాయకురాలు కల్వకుంట్ల కవితతో వీడియో కాల్ మాట్లాడించి, బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన రంజిత్ కుమార్
రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన రంజిత్ కుమార్

More in Local