← Back to news

కరువు మండలాల జాబితాలో చేర్చాలి

By RAFI· 21h ago· Khammam
కరువు మండలాల జాబితాలో చేర్చాలి

ఖమ్మం జిల్లా ఏన్కూరులో రైతు సంఘం లీడర్ దొండపాటి రమేష్ మాట్లాడుతూ, ఎల్‌నినో ఎఫెక్ట్‌తో నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి ఏన్కూరును కరువు మండలంగా డిక్లేర్ చేయాలని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్ట్‌ను స్పీడ్‌గా కంప్లీట్ చేసి గోదావరి నీళ్లతో జిల్లాను సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వర్షాభావం వల్ల అగ్రికల్చర్ సెక్టార్ ప్రాబ్లమ్స్‌లో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

కరువు మండలాల జాబితాలో చేర్చాలి

More in Local