← Back to news

అల్లూరి జిల్లాలో పర్యాటకానికి QR కోడ్ సౌకర్యం

By B V Appalanaidu· 1d ago· Alluri Sitharama Raju

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల వివరాలను QR కోడ్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని జిల్లా పర్యాటక అధికారి పట్టాసి చలపతిరావు తెలిపారు. మినుములూరు, డల్లాపల్లి పరిసరాల్లో QR కోడ్‌లతో కూడిన పోస్టర్లు అంటించారు. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో రహదారులు బాగున్నాయని కితాబిచ్చారు. QR కోడ్‌ను స్కాన్ చేస్తే A, B, C కేటగిరీల వారీగా పర్యాటక ప్రాంతాల వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

More in Local