ఎల్‌నినో వేళ నీటిని ఆదా చేద్దాం

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి సంరక్షణపై అందరూ కేరింగ్ తీసుకోవాలి. ఇంటి ముందు క్లీన్ చేయడానికి పైప్స్‌కి బదులుగా బకెట్స్ వాడదాం. మిషన్ భగీరథ, పబ్లిక్ ట్యాప్స్ దగ్గర లీకేజీలు ఉంటే అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఇళ్లలోనూ లీకేజీలను వెంటనే రిపేర్ చేయించుకుందాం. వాటర్‌ని వేస్ట్ చేయకుండా చుట్టుపక్కల వాళ్ళకి కూడా అవేర్‌నెస్ కల్పిద్దాం. ప్రతి డ్రాప్ చాలా వాల్యుబుల్.



