← Back to news

దివ్యాంగురాలికి ఆర్థిక సాయం

By Kamal· 23h ago· Vikarabad
దివ్యాంగురాలికి ఆర్థిక సాయం

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం బండమీదిపల్లికి చెందిన చాకలి పుష్పలతకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి (BMR) ₹50 వేల ఆర్థిక సాయం అందించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల వాహనం కొనుగోలు కోసం BMR ఫౌండేషన్ ద్వారా ఈ హెల్ప్ చేశారు. మాట నిలబెట్టుకుని సాయం చేయడంతో పుష్పలత ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అయ్యింది.

More in Local