← Back to news

మంగళగిరి కొండపై మైమరిపించే సీన్!

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Guntur

గుంటూరు జిల్లా మంగళగిరి కొండపై గండాల స్వామి ఆలయ పరిసరాల్లో ఆదివారం ఉదయం మంచు తెరలు కమ్ముకున్నాయి. దీంతో కొండ ప్రాంతమంతా ప్రకృతి అందాలతో ఆహ్లాదకరంగా మారింది. చల్లని గాలులు, మంచు వాతావరణం సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఉదయాన్నే కొండపైకి చేరుకున్న భక్తులు, సందర్శకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

More in Local