← Back to news

వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పల్లాల కొండారెడ్డి

By SARDHAR PAKIRAYYA· 22h ago· Sri Potti Sriramulu Nellore

నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పల్లాల కొండారెడ్డిని, ఎంపీపీ అభ్యర్థిగా మాజీ జడ్పీటీసీ సభ్యుడు గణపం బాలకృష్ణారెడ్డిని వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి నిర్ణయించారు. మండలంలో వైసీపీని తిరుగులేని శక్తిగా నిలిపి, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను గెలిచి మేకపాటికి బహుమతిగా అందిస్తామని బాలకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

More in Local