← Back to news

ఎల్‌నినో పరిస్థితులపై IAS రివ్యూ

By RAFI· 22h ago· Bhadradri Kothagudem
ఎల్‌నినో పరిస్థితులపై IAS రివ్యూ

ఎల్‌నినో ప్రభావం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్‌పై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల స్పెషల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి IAS ఆదివారం సమీక్ష నిర్వహించారు. వర్షపాతం, నీటి వనరులు, వ్యవసాయంపై పడే ఎఫెక్ట్‌పై అలర్ట్‌గా ఉండాలని అధికారులకు చెప్పారు. తాగునీరు, సాగునీటికి ఇబ్బంది లేకుండా ముందస్తు ప్లాన్స్ రెడీ చేసుకోవాలని, రైతులకు తగిన సలహాలు ఇవ్వాలని ఆదేశించారు.

More in Local