← Back to news

అరకు మ్యూజియంలో రిపేర్లు

By Appalanaidu· 22h ago· Alluri Sitharama Raju
అరకు మ్యూజియంలో రిపేర్లు

అల్లూరి జిల్లా అరకులోయ గిరిజన మ్యూజియంలోని కళాకృతులకు చాలా ఏళ్ల తర్వాత రిపేర్లు స్టార్ట్ అయ్యాయి. పాడేరు ITDA టూరిజం సెల్ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నట్లు డివిజనల్ మేనేజర్ గణపతి ఇవాళ చెప్పారు. వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యి టూరిస్టులు వచ్చేలోపే రిపేర్లు, కొత్త కలర్స్ పూర్తి చేసి మ్యూజియంకు సరికొత్త లుక్ తీసుకొస్తున్నారు. దీనివల్ల పర్యాటకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ లభించనుంది.

More in Local