← Back to news

చనిపోయిన ఓటర్లు రండి- అశుతోష్ రాంకా

By Sahani· 8h ago· X· Delhi

అక్టోబరు 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే ప్రొటెస్ట్‌కి రావాలని CJP లీడర్ అశుతోష్ రాంకా పిలుపునిచ్చారు. 'చనిపోయారు' అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ నుంచి తీసేసిన బాధితులంతా ఈ ధర్నాకు రావాలని కోరారు. "మేము ఇంకా బ్రతికే ఉన్నాం" అనే ప్లకార్డులతో నిరసనకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని రిక్వెస్ట్ చేశారు. CEC ఏకపక్ష వైఖరికి నిరసనగా ఈ బిగ్ ప్రొటెస్ట్ ప్లాన్ చేస్తున్నారు.

More in Current Affairs