← Back to news

నాగర్‌కర్నూల్‌లో కొత్త RTA ఆఫీస్

By శ్రీనివాస్· 1d ago· Nagarkurnool
నాగర్‌కర్నూల్‌లో కొత్త RTA ఆఫీస్

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ దగ్గర్లోని కొల్లాపూర్ చౌరస్తా వద్ద ఉన్న కొత్త డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్‌లో శనివారం నుంచి RTA సర్వీసెస్ స్టార్ట్ అయినట్లు జిల్లా రవాణా అధికారి ఇమ్రాన్ అహ్మద్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు, వెహికల్ రిజిస్ట్రేషన్ల లాంటి సర్వీసెస్ అన్నీ ఇకపై ఈ కొత్త ఆఫీస్‌లోనే దొరుకుతాయని చెప్పారు. వాహనదారులు, ప్రజలు ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని సూచించారు.

More in Local