← Back to news

లోకల్ ఎలక్షన్స్ పీస్‌ఫుల్‌గా జరగాలి

By BUJJIBABU· 1d ago· గుంటూరు

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఆఫీసర్లు యాక్షన్ తీసుకోవాలని APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన ఆఫీస్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. రూల్స్ బ్రేక్ చేస్తే ఈసీ యాక్షన్ తీసుకోవాలన్నారు. MSME చైర్మన్ టి. శివశంకర్, జనసేన వైస్ ప్రెసిడెంట్ బి. మహేందర్ రెడ్డి వైసీపీ నేతల తీరుపై ఫైర్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రాకుండా ఎలక్షన్స్ సజావుగా జరిగేందుకు అందరూ కోఆపరేట్ చేయాలని కోరారు.

More in Local