తణుకు సీట్లపై ఎమ్మెల్యేను కలిసిన జనసేన లీడర్లు

స్థానిక సంస్థల ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తమకు పట్టున్న చోట సీట్లు ఇవ్వాలని జనసేన లీడర్లు డిమాండ్ చేశారు. జిల్లా ప్రెసిడెంట్ గోవిందరావు ఆదేశాలతో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను కలిసి రిక్వెస్ట్ చేశారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే,, కూటమి పెద్దల ఆర్డర్ ప్రకారం తణుకులో జనసేనకు తగిన ప్రాతినిధ్యం ఇస్తామని ప్రామిస్ చేశారు. ఈ మీటింగ్లో ఇరు పార్టీల లీడర్లు పాల్గొన్నారు.



