← Back to news

గూడ్స్ రైలు ఢీకొని మృతి

By Kamal· 23h ago· Vikarabad
గూడ్స్ రైలు ఢీకొని మృతి

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవాంద్గి రైల్వే స్టేషన్ దగ్గర గూడ్స్ రైలు ఢీకొని ఒక వ్యక్తి చనిపోయాడు. ట్రాక్ దాటుతుండగా ఈ యాక్సిడెంట్ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి స్పాట్‌లోనే చనిపోయాడని తెలిసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ పై రైల్వే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

More in Local