← Back to news

చెంగల్‌లో శారద మహారాణి వర్ధంతి

By Malaji· 22h ago· Nizamabad
చెంగల్‌లో శారద మహారాణి వర్ధంతి

భీంగల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన MJS రాష్ట్ర సలహాదారు సంతోష్ తల్లి గుమ్మేర్ల శారద మహారాణి వర్ధంతి సందర్భంగా ఇవాళ సంతాప సభ నిర్వహించారు. JAC చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ శారద గారి ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చెంగల్‌లో శారద మహారాణి వర్ధంతి

More in Local