← Back to news

కరణ్‌కోట్‌కి కొత్త SI

By Kamal· 23h ago· Vikarabad
కరణ్‌కోట్‌కి కొత్త SI

వికారాబాదు జిల్లా తాండూరు మండలం కరణ్‌కోట్ పోలీస్ స్టేషన్ కొత్త SIగా డి. అన్వేష్ కుమార్ రెడ్డి ఆదివారం చార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ పరిరక్షణకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానని, యాంటీ సోషల్ యాక్టివిటీస్‌పై స్పెషల్ ఫోకస్ పెడతామని చెప్పారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని, ఏ ప్రాబ్లమ్ ఉన్నా డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కి రావాలని కోరారు.

More in Local