← Back to news

జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక

By Surender· 19h ago· Mahabubnagar
జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక

తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్చర్ల మినీ స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జూనియర్ గర్ల్స్ హ్యాండ్‌బాల్ సెలక్షన్స్‌లో 16 మంది ప్లేయర్లు సెలెక్ట్ అయ్యారు. ఈ టీమ్ నవంబర్ 2 వరకు ఖమ్మంలో జరిగే 48వ స్టేట్ లెవెల్ హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటుంది. గెస్ట్‌గా పాల్గొన్న స్టేట్ పీడీ, పీఈటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ దుమర్ల నిరంజన్ క్రీడాకారిణులకు శుభాకాంక్షలు తెలిపారు.

More in Local