← Back to news

మమతా బెనర్జీని భయపెట్టిన అభిమాని.. అసలేం జరిగిందంటే?

By sahani· 17 Apr 2026· West Bengal

జల్పాయ్‌గురి పాదయాత్రలో సిఎం మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. ఒక అభిమాని ఒక్కసారిగా సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని ఆమె కాళ్లపై పడబోయాడు. ఈ ఊహించని పరిణామంతో మమత తీవ్రంగా భయపడి వెనక్కి పరుగెత్తారు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని పక్కకు లాగేశారు. ఈ ఇన్సిడెంట్ వల్ల ఆమె కొద్దిసేపు పాదయాత్రను ఆపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

More in Politics