← Back to news

అనంతపురంలో ఉద్యోగుల ఓట్లే కీలకం!

By Bala· 2h ago
అనంతపురంలో ఉద్యోగుల ఓట్లే కీలకం!

అనంతపురం జిల్లా నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యా యులు, పెన్షనర్ల ఓట్లు కీలకంగా మారనున్నాయి. నగరంలోని 2,37,007 మంది ఓటర్లలో 50 వేలకుపైగా ఉద్యోగులు, టీచర్లు ఉన్నారు. ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మద్దతు కోసం పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. తమ పాలనపై వారిలో ఉన్న సానుకూలత, వ్యతిరేకతను అంచనా వేస్తూ గెలుపు లెక్కలు వేస్తున్నాయి

More in Local