← Back to news

అలర్ట్.. CJP అజింక్య.. 4 గంటలకు!

By Krishna· 2h ago· X
అలర్ట్.. CJP అజింక్య.. 4 గంటలకు!

CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే డిటైన్ అవ్వడంతో ఆయన ఆదేశాలతో ప్రొటెస్టును నడిపిస్తున్న అజింక్య షిండే కీలక అప్‌డేట్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా నిన్నటి డిటైన్లను ఖండిస్తూ.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముంబై.. శివాజీ పార్క్‌లోని టీ జంక్షన్ దగ్గర ప్రొటెస్టర్లు శాంతియుతంగా సమావేశమవుతారని తెలిపారు. ఇలాంటివి త్వరలోనే మరిన్ని నగరాల్లో నిర్వహిస్తామన్నారు. CJP లీడర్లను డిటైన్ చేసి, ప్రజాస్వామ్యాన్ని అణచివేయడం ద్వారా ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని అజింక్య విమర్శించారు.

More in National