CJP సౌత్ జోన్ ఇన్‌చార్జ్ సోషల్ అకౌంట్స్ బ్లాక్

CJP సౌత్ జోన్ ఇన్‌చార్జ్ & నేషనల్ మీడియా హెడ్ విజయ్ మల్లంగి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఇండియాలో రిస్ట్రిక్ట్ అయిందని కాక్రోచ్ జనతా పార్టీ తెలంగాణ యూనిట్ పోస్ట్ చేసింది. ఆయనదే కాదు.. CJP లీడర్లకు సపోర్టుగా కామెంట్స్ పెట్టే అకౌంట్లను కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. అందువల్ల ఇన్‌స్టాలో కామెంట్స్ పెట్టేవారు జాగ్రత్తగా వ్యవహరించడం మేలు. కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టిందనీ, స్వేచ్ఛను హరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
